డాక్టర్ రామస్వామి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమర
డాక్టర్ రామస్వామి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమర.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో ప్రముఖ వైద్యులు పేదల పాలిట పెన్నిధి ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ భరోసా కల్పించి సహాయం చేసే మహోన్నత వ్యక్తి మంచి మనసు, వ్యక్తిత్వం గల డాక్టర్ రామస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖ నాయకులు అమర యాదగిరి సుబ్బరాయుడు గుప్త. ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్లు పేద ప్రజల, దేవుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి మీరు ఇంకా ఎంతో మందికి వైద్య సహాయం మీ ద్వారా అందించాలని అలాగే విద్యాదాత కూడా అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.అనంతరం శాలువా తో సత్క్రించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.