డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహాయార్థం
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహాయార్థం
కావలి మేజర్ న్యూస్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వారి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో ప్రకృతిఆడినవి లయతాండవం దెబ్బకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అనేక విధాలుగా పడుతున్న ఇబ్బందుల్ని చూసి వారి కుటుంబ సభ్యులు కలత చెందారు . అనంతరం జానీ మాస్టర్- సుమలత వి ఈ కుటుంబాల కు పైగా నిత్యవసర సరుకులు, ఆహార పొట్లాలు, పంపిణీ చేయడం జరిగింది. జానీ మాస్టర్ ఇక్కడ పరిస్థితులు బట్టి డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనసేన పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వారికి విధంగా సహాయ, సహకారాలు అందించేందుకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వీర మహిళా విభాగం నుంచి కృష్ణ, పేన్న రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం అధికార ప్రతినిధి శివపార్వతి, రీజనల్ కోఆర్డినేటర్ రవి ,సౌజన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్, కావలి వీరమహిళ కందులలక్ష్మీకవిత కావలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలా శ్రీనాథ్,హరి, ప్రశాంత్ గౌడ్, హసీనా, స్థానికులు పాల్గొన్నారు.