రమేష్ ను పరామర్శించిన అబ్దుల్ అజీజ్....
రమేష్ ను పరామర్శించిన అబ్దుల్ అజీజ్....
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33 వ డివిజన్ అధ్యక్షులు తల్పనేని రమేష్ ఇటీవల కాలంలో కాలికి సర్జరీ చేయించుకున్నారు...
సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రమేష్ ను ఆదివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ 33 వ డివిజన్లలోని వారి నివాసం లో పరామర్శించారు...
వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు....
వారితో పాటు మన్నెం పెంచల్ నాయుడు, జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, వేణు ఉన్నారు...