రామకుప్పం మండలం కర్ణలపట్టు అటవీప్రాంతం లో చిరుతపులి మృతి
చిత్తూరు జిల్లా .......
రామకుప్పం మండలం కర్ణలపట్టు అటవీప్రాంతం లో చిరుతపులి మృతి . అటవీ ప్రాంతంలో మృతిచెంది పడిఉన్న చిరుత పులి మృతదేవాహాన్ని చూసి అటవీ అధికారులకు సమాచారం అందించిన పశువుల కాపారులు . చిరుత దుర్వాసన రావడంతో వారం ముందు మృతిచెందినట్టు అనుమానాలు చిరుత మృతిపై పలు అనుమానాలు వన్యప్రనుల వేటగాళ్ల దాడిలో మృతిచేందింది అని సమాచారం