ఆగి ఉన్న లారీ ను వెనుక నుండి ఢీకొన్న కంటైనర్

కాకినాడ జిల్లా

పిఠాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర్లో లారీ యాక్సిడెంట్  కాకినాడ నుండి వైజాగ్ వైపు వెళ్తూ ఆగి ఉన్న మార్కెట్ లారీను మరో రొయ్యల కంటైనర్ లారీ డీ  స్వల్పగాయలతో బయటపడ్డ డ్రైవర్.