నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ వై.యస్.ఆర్.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ వై.యస్.ఆర్. నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్, టిడిపి నాయకులు పఠాన్ ఆషిక్ అలీ ఖాన్, యానాదయ్య, ఓబుల్ రాజు,విగ్నేశ్వర రావు, అజయ్ కుమార్, సురేష్ ,కాజా, లక్ష్మణ్, సుబ్బరాయుడు, విజయ్ రెడ్డి,హఫీజ్ హుస్సేన్, కృష్ణ, ఆనంద్ రావు, అయ్యప్ప, వెంకటలక్ష్మి, ఆరిఫా, శేషయ్య, పెంచలయ్య, గోరేబాయ్, రసూల్ భాష, శివ, దుర్గ ప్రసాద్, జగదీష్,రామారావు, జనసేన నాయకులు కరీమ్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.