మండలంలో  4 కోట్ల 25 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో అంతర్గత సిమెంట్ రోడ్లు,
మరో 4 కోట్ల రూపాయలతో  సిసి డ్రెయిన్లు,,26 స్కూళ్లకు మన బడి పథకం ద్వారా 3 కోట్ల 91 లక్షల రూపాయలతో అవసరమైన సౌకర్యాల కల్పన మరియు ఒక కోటి 14 లక్షల 75 వేల రూపాయలతో 14 స్కూళ్లకు ప్రహరీ గోడ నిర్మాణం,,నూతన సచివాలయ భవనాల కోసం (10 కొత్తవి, 4 అదనపు వసతికి) 5 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు., ఏఐఐబి నిధుల ద్వారా నాలుగు గ్రామీణ రహదారులకు 3 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు., పీఎంజిఎస్ నిధులు 5.11 కోట్లతో మాధవాయపాలెం నుండి పంగిలి వరకు రోడ్ ,,పేదలందరికీ ఇల్లు అందించే కార్యక్రమం ద్వారా 26 నివాస ప్రాంత స్థలాల కోసం కోటి 25 లక్షల 81 వేల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆనం తెలిపారు.