చెంగాళ్లమ్మ ఆలయంలో నిత్య అన్నదానం కు 1లక్ష 116 /- రూపాయలు విరాళం.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 23:-

 


కాళ్ళంగి నది ఒడ్డున వెలసిన వున్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణ ముఖ కాళీ 

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు జరుగు నిత్య అన్నదానమునకు నాయుడుపేట కు చెందిన బత్తల చెంగయ్య ,శ్రీమతి చెంగమ్మ   దంపతులు శుక్రవారం చెంగాలమ్మ ఆలయ సహాయ కమిషనరు & కార్యనిర్వాహణాధికారి, డబ్బుగుంట వెంకటేశ్వర్లు కి రూ.100116/- నగదు అందజేయుట జరిగినది. అనంతరం ఆలయ ఈఓ దంపతులు ఇద్దరికి ప్రత్యేక పూజలు నిర్వహించి  ఆలయ మర్యాదలతో పాటు ప్రసాదాన్ని అందించారు.