రవికిరణాలు :





 ఏపీ విపత్తుల శాఖ

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గులాబ్’ తుపాన్

 గోపాలపూర్ కు 140 కిమీ, కళింగపట్నానికి 190 కిమీ దూరంలో కేంద్రీకృతం

ఆదివారం అర్ధరాత్రి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం 

ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఉత్తరాంధ్ర  తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు 

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-కె.కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ.