ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పల్లెకి పోదాం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం వంచుల పంచాయతీ మురగపల్లి గ్రామంలో జీకే వీధి మండలం బీజేపీ పార్టీ ప్రధానకార్యదర్శి సల్లంగి.అచ్చుత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము ప్రతిష్టత్మాకంగా ఆదివాసీ పి.వి.టీ.జి.ప్రజల కోసం ప్రవేశపెట్టిన జన్ మాన్ గృహలను సందర్శించి స్థానిక ప్రజలతో ముఖముకి మాట్లాడి ప్రజా సమస్యలను అడిగితెలుచుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు లబ్ధిదారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,అంతే కాకా భారతదేశం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిరిజన ప్రజలకు మారుమూల ప్రాంతాలకు సౌకర్యం వంతమైన రహదారి నిర్మాణాలు గ్రామ సడక్ యోజన పథకం,త్రాగునిరు కోసం జల్ జీవన్ మిషన్ పథకం,పనికి ఉపాధి పథకం ఎన్.ఆర్.ఈ.జి.ఎస్.పథకం,పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం,ఉజ్వలా పథకం ఉచిత గ్యాస్,ఉజలా పథకం ఉచిత కరెంట్,ఇలా పేద మధ్యతరగతి ప్రజలకోసం నిరంతరం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు కనుక లబ్ధిదారులందరు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ కిషన్ మోర్చా ప్రధానకార్యదర్శి ఏ ఎస్ ఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దుక్కేరి.ప్రభాకరరావు పాడేరు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ పండా ఈశ్వరావు, బూడిద పెద్దబాయి పాంగి రంగా తదితర బీజేపీ పార్టీ కార్యాకర్తలు నాయకులు ప్రజలు పాల్గొవటం జరిగింది.
Post a Comment