గ్రామాల్లో తడిచెత్త, పొడిచెత్త వేరు చేయు కార్యక్రమం.
నెల్లూరు [కావలి] రవికిరణాలు ఏప్రిల్ 11 :
కావలి రూరల్ మండలం శుక్రవారం మనకిదిన్నె గ్రామపంచాయతీలు ఇంటింటికి చెత్తను సేకరించే కార్యక్రమంలో కావలి ఎంపీడీవో సి. హెచ్. శ్రీదేవి పాల్గొన్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలకు తడిచెత్త పొడిచెత్తను వేరు చేసి పంచాయతీ గ్రీన్ అంబాసిల్లకు ఎలా అందజేయాలో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తడిచెత్త పొడిచెత్తను వేరు చేసి ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చే పంచాయతీ గ్రీన్ అంబాసిలకు అందజేసిందిగా ప్రజలకు తెలిపారు. అలాగే గ్రామాలను స్వచ్ఛ గ్రామంగా ఉండాలని అలాగే ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా ఉండేందుకు తడి, చెత్త పొడి చెత్త రెండు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విస్తరణ ఇన్చార్జి అధికారి మరియు పంచాయతీ కార్యదర్శి గీత గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
Post a Comment