మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ను కలిసిన మాలేపాటి.
నెల్లూరు [కావలి] రవికిరణాలు ఏప్రిల్ 16 :
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజుని అనంతపురంలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాలేపాటి సుబ్బానాయుడు కలిశారు. అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు వారి ఇరువురు చర్చించుకున్నారు.
Post a Comment