మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన గుడి భార్గవ్ 593 మార్కులు రావడం పట్ల పలువురు హర్షం
నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు ఏప్రిల్ 23 :
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 593 మార్కులతో ఇందుకూరుపేట మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన ఎన్ వి ఆర్ ఆర్ జెడ్ పి హెచ్ స్కూల్ విద్యార్థి గుడి భార్గవ్. ప్రతిభ కనబరిచిన ఈ భార్గవ్ను ఎంఈఓ సునీల్ కుమార్ సన్మానించడం జరిగింది. అలాగే ఈ విద్యార్థి మండల స్థాయిలో సాధించిన మొదటి స్థానం పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆ పిల్లవాడి స్నేహితులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Post a Comment