ప్రసన్నకు షాకుల మీద షాకులు

 ప్రసన్నకు షాకుల మీద షాకులు 





వైసీపీకి టాటా చెప్పి టిడిపి బాట పడుతున్న వైసీపి కౌన్సిలర్లు.

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ పరిధిలోని 19 వ వార్డు వవ్వేరుకు  చెందిన మాజీ వైస్ చైర్ పర్సన్ కోటంరెడ్డి లలితమ్మ గారు మరియు ఆమె భర్త కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు

వైసీపీని వీడి టిడిపిలో నేటి ఉదయం ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget