పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శిరావెళ్ల వీరేంద్ర నాయుడు

 పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శిరావెళ్ల వీరేంద్ర నాయుడు 




ఇందుకూరుపేట, మేజర్ న్యూస్:

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటవ ఉదయం 6:30 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టిడిపి ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు మరియు రాష్ట్ర  కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడు సచివాలయ సిబ్బందితో కలిసి  అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget