నిర్నీత గడువులో సమస్యలు పరిస్కారం.

 నిర్నీత గడువులో సమస్యలు పరిస్కారం.




ఉదయగిరి మేజర్ న్యూస్.

ఉదయగిరి,  మండలంలోని పుల్లా యపల్లి గ్రామంలో బుధవారం తహసీల్దారు సుభద్రఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు, రైతులు వినతులు సమ ర్పించారు. ప్రజలు అందజేసిన ఆర్జీలకు త్వరితగతిన పరిష్కారమార్గం చూపుతామని ఆమె తెలిపారు. ఈ కార్య క్రమంలో రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డీటీ హసీనా, వీఆర్వో అనూష, సర్వేయర్లు రమణ, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget