కే సి ఏ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభం.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో విట్స్ కాలేజీ పక్కన పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న షాప్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కే. సి. ఏ. క్రికెట్ టోర్నమెంట్స్ జనవరి 5వ తేదీ ఆదివారం నుండి కే. సి. ఏ.క్రికెట్ టోర్నమెంట్లు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంటు కావలి, ఉదయగిరి, కందుకూరు, నియోజకవర్గం పరిధిలో క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనుటకు అర్హులని ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన అభ్యర్థులు ఎంట్రీ ఫీజు 1499 ఫోన్ పేగా ద్వారా కానీ గూగుల్ పే ద్వారా గాని చెల్లించి బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా 50,000 మూడవ బహుమతిగా 25000 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 93966 82200. 701 3887808. 9494 74 5656. అను ఫోన్ నెంబర్లను సంప్రదించవలసిందిగా వారు తెలియపరిచారు.
Post a Comment