తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న చేజర్ల మండల టిడిపి నాయకులు....
చేజర్ల, మేజర్ న్యూస్
కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గౌ .శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు మరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు గారి ఆధ్వర్యంలో శాస్వత సభ్యత్వం తీసుకున్న ఈ సందర్భంగా గిరినాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న చేజర్ల మండల టిడిపి నాయకులు ఉడతా హజరతయ్య, గుత్తా శ్రీధర్ నాయుడు, నల్లబోతు శివకృష్ణ.వారిని అభినందించారు.
Post a Comment