ఫోక్సు చట్టంపై విద్యార్థులుగా అవగాహన కలిగి ఉండాలి.
సీఐ వేమారెడ్డి
చేజర్ల,మేజర్ న్యూస్
విద్యార్థులందరూ ఫోక్స చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన చేజర్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఫోక్స చట్టం అమలు తీరుపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు గుడ్ మరియు బ్యాడ్ టచ్ లపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులు గాని విషయాలను తెలియజేయాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించి చట్టాన్ని అమలుపరిచి కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు. అవగాహనలో ఎస్సై తిరుమల రావు, ఐడి పార్టీ కిషోర్ హెచ్ఎం హైమావతి ఉన్నారు
Post a Comment