శాంతినగర్ లో స్మశాన వాటికను పరిశీలించిన కమిషనర్.

 శాంతినగర్ లో స్మశాన వాటికను పరిశీలించిన కమిషనర్. 




కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలోని శాంతినగర్ లో ఉన్న స్మశాన వాటికను శుక్రవారం కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రభావం వల్ల అక్కడ పరిస్థితులను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. నీరు ఎక్కువగా ఉన్నందున అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని, కావలి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వారికి తగు సూచనలు సలహాలు చేసి నీరు నిలవకుండా చూడాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget