జిల్లాలో నూరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆనంద్

 జిల్లాలో నూరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆనంద్





నెల్లూరు కలెక్టరేట్ ( మేజర్ న్యూస్)


జిల్లాలో నూరుశాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నగపాలక సంస్థ పరిధిలోని 36వ డివిజనల్ బట్వాడ పాలెంలో జిల్లా కలెక్టర్ వృద్దులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉదయం9గంటలకు 60శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో సాయంత్రానికి నూరు శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పెన్షన్ల దారులను ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు ఏ విధంగా ఉపయోగించు టున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget