నెల్లూరు నగరంలోకి కలిసే అప్రోచ్ రోడ్లను పరిశీలించిన అదనపు కమిషనర్

 నెల్లూరు నగరంలోకి కలిసే అప్రోచ్ రోడ్లను పరిశీలించిన అదనపు కమిషనర్




నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్  సూర్యతేజ సూచనల మేరకు అడిషనల్ కమిషనర్ వై.ఓ.నందన్  నేషనల్ హైవే నుండి నెల్లూరు సిటీ లోనికి కలిసే అప్రోచ్ రోడ్ల జంక్షన్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాఫిక్ పోలీస్ , ఆర్టీఓ శాఖల సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా నిబంధనలను అనుసరించి నిర్వహించవలసిన సెంట్రల్ లైటింగ్,సైన్ బోర్డులు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్, హైలైట్ హైమస్ట్ లైటింగ్, స్పీడ్ బ్రేకర్లు మరియు నిర్వహణ గురించి పలు సూచనలు జారీ చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget