ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం కొడవలూరు మండలం గండవరం గ్రామంలో నిర్వహించారు
నెల్లూరు జిల్లా కొడవలూరు మేజర్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం కొడవలూరు మండలం గండవరం గ్రామంలో నిర్వహించారు గత ప్రభుత్వం లో జరిగిన రి సర్వే లో తాటకులదిన్నె చింతచిలిక పెమ్మారెడ్డి పాళెం దర్గా హరిజనవాడ అరుందతివాడ పెయ్యలపాళెం తలారిపాళెం గ్రామ రైతులు అనేక సమస్యలు తీసుకు వచ్చారని తన పరిదిలో ఉన్నటువంటి సమస్యలు తప్పకుండా తీరుస్తామని తమ పరిదిలో లేనుటువంటి సమస్యలను పై అదికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తహసిల్దార్ స్పూర్తి రెడ్డి తెలియచేశారు యల్లాయపాళెం గ్రామానికి చెందిన రైతు వడ్లపూడి రమణమ్మ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం వారు గోట్ల పాళెంలో సర్వే నెంబర్ 777 లో 0.50 ఈనాం భూమి ప్రభుత్వం వారు ఇచ్చారని ఆ యొక్క భూమిని రి సర్వే లో బోమ్ము మోహన్ తండ్రి సుబయ్య అను పేరుతో మార్చారని ఈ విషయం తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చానని విచారించి చేసితగు న్యాయం చెస్తామని హమి ఇచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్పూర్తి రెడ్డి రి సర్వే డిటి అరుణ్ కుమార్ మండల సర్వేయర్ శ్రీ లత బాయ్ విర్వో ఖాదర్ బాష ఎడుకొండలు సర్పంచ్ బుచ్చు రాజకుమారి సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు
Post a Comment