నార్త్ రాజుపాలెం గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 11
నెల్లూరు జిల్లా కొడవలూరు మేజర్ న్యూస్
నార్త్ రాజుపాలెం గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 11 పరిధిలో ఐదు కేజీ బియ్యం అరకేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా బియ్యం చక్కెర ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైనం అదేమని ప్రశ్నిస్తే కార్డుదారుడు కందిపప్పు తీసుకోవడం లేదని చెపుతున్నారని ఈ విషయంపై సిఎస్ డిప్యూటీ తాసిల్దార్ బాల కోటమ్మ ను వివరణ కోరగా నార్త్ రాజుపాలెం గ్రామంలో బియ్యం చక్కెరతో పాటు 250 కేజీ కందిపప్పు ఇచ్చామని ప్రతి ఒక్క కార్డుదారుడికి రేషన్ చక్కెరతో పాటు కేజీ కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని అలా ఇవ్వని పక్షంలో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు
Post a Comment