రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఆర్డీవో ఎస్ వంశీకృష్ణ.

 రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఆర్డీవో ఎస్ వంశీకృష్ణ.




కావలి మేజర్ న్యూస్: కావలి ఆర్డిఓ ఎస్. వంశీకృష్ణ తన కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి జరుగుతున్న రెవెన్యూ సదస్సు గురించి మాట్లాడుతూ, గత ప్రభుత్వ సమయంలో భూ సర్వే రాష్ట్ర మొత్తం మీద 75% పూర్తయిందని, ఈ 75% లో కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో అక్టోబర్ 19 నుండి నవంబర్ 14 వరకు ఈ రెవెన్యూ సదస్సు ఆయా గ్రామాల్లో నిర్వహిస్తారని రీ సర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించినప్పుడు ఆ రీసర్వేలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే సూక్ష్మంగా ఉంటే అదే రోజు సమస్యను పరిష్కరిస్తామని అలాగే సమస్య ఏదైనా పెద్దదైతే ఫిర్యాదు దాడులు అర్జీ ఇచ్చిన రోజు నుండి 15 రోజులు లోపల ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ జిల్లా అధికారి, ఎమ్మార్వో, ఇతర సిబ్బంది కూడా ఉంటారని, ఈ అవకాశం ప్రతి గ్రామస్తులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget