కార్యదర్శులకు సన్మానం.
విడవలూరు మేజర్ న్యూస్.
మండలంలోని వరిని పంచాయతీ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శి విజయలక్ష్మి కి మరియు బదిలీపై వెళ్లిన కార్యదర్శి సుకన్యకు శనివారం స్థానిక ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు. వారిని పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావెళ్ల మల్లికార్జున రావు మాట్లాడుతూ గతంలో కార్యదర్శిగా విధులు నిర్వహించిన సుకన్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భక్తవత్సలయ, వార్డు సభ్యులు, స్థానికులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment