నాగేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటు
- నాగేశ్వరరావు కుటుంబానికి పార్టీ అండగా వుంటుంది.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కొవూరులో అనారోగ్యానికి గురై మృతి చెందిన సీనియర్ టిడిపి సీనియర్ కార్యకర్త నిక్కుదల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరామర్శించారు. అంకితభావంతో పని చేసే
నాగేశ్వరావు అకాల మరణం కోవూరులో పార్టీకి తీరని నష్టమన్నారు. ముఖ్యంంత్రి సహాయ నిధి ద్వారా 8 లక్షలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మరో ఐదు లక్షలు వెచ్చించి చెన్నై అపోలో హాస్పిటల్ లో మొరుగైన చికిత్స అందించినా నాగేశ్వరావును కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు.
Post a Comment