గ్రామ రెవెన్యూ అధికారి పవన్. కృష్ణపట్నం ఇన్చార్జి విఆర్ఓ గా పవన్ నియామకం.
ముత్తుకూరు, అక్టోబర్ 25) మేజర్ న్యూస్) కృష్ణపట్నం గ్రామపంచాయతీ ఇన్చార్జి గ్రామ రెవెన్యూ అధికారిగా పవన్ నియామకంకావడం జరిగింది. శుక్రవారం ఈ విషయాన్ని రెవిన్యూ శాఖ అధికారులు తెలిపినారు. ఈ సందర్భంగా వీఆర్వో మాట్లాడారు. గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన చెప్పారు. సర్టిఫికెట్లు జారీ ప్రక్రియలో సత్వరమే శ్రద్ధ చూపుతామని విఆర్ఓ పేర్కొన్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
Post a Comment