కాలువ పూడికతీత పనులు

 కాలువ పూడికతీత పనులు 




నెల్లూరు, మేజర్ న్యూస్ 

మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్, రాంనగర్, క్రాంతి నగర్ లలో కాలువ పూడికతీత పనులను పర్యవేక్షించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీలు పర్యవేకషించారు. అనంతరంం వారు మాట్లాడుతూ  కలువపూడికతీత పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక నాయకులపైన కూడా ఉందని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డ్రైనేజీ కాలువ పూడికతీతలు తీస్తున్నారని అన్నారు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నగర  ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా  డ్రైనేజీ కాలువల్లో పూడికతీతల పనులు జరుగుతున్నాయని మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి జలదంకి సుధాకర్, టీ.ఎస్ శ్రీనాథ్, రమేష్ చౌదరి, మిద్దె శ్రీనాథ్, కార్తీక్, మహేష్, సురేష్, పి.వి. రాజేష్, శ్రీనివాసులు, అఖిల, రవి, హరి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget