షార్ నుంచి చేపట్టిన పి ఎస్ ఎల్ వి - డి 3 రాకెట్ ప్రయోగం విజయవంతం
రవి కిరణాలు, తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
ఇస్రో చైర్ చైర్మెన్ సోమనాథ్ మాట్లాడుతూ షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు, ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈవో ఎస్-08 శాటిలైట్ పంపినట్లు ఈ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు,, నవంబర్ లో గగన్ యాన్ ప్రయోగం చేస్తున్నట్టు వివరించారు,ఈ ఏడాది లో పి ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం ద్వారా ప్రొబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుంది అని నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు..
అలాగే ఈ ఏడాది నవంబర్ లో నావిక్ శాట్ ప్రయోగం చేస్తున్నట్లు,అలాగే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి,ఎంకే 3, ఎల్ వి ఎం 3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలను పంపనున్నట్లు వీటితో పాటు ఈ ఏడాది లోపలే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు.
Post a Comment