మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

 మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ













హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి.


మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కామెంట్స్


 జిల్లా అభివృద్ధికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో కృషి చేస్తాం


 నియోజకవర్గాల్లోని సమస్యలపై  ఎమ్మెల్యేలతో చర్చించి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఒక అవగాహనకు వచ్చాం. 


 ఒక మంచి వాతావరణంలో అందరం కలిసి జిల్లా అభివృద్ధికి ముందుకెళ్తున్నాం


 ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన మొదలుపెట్టింది. 


 జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఇదివరకే ఉన్న పరిశ్రమల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తో చర్చించాం


 నెల్లూరు జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తాం. 

 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget