టిడిపి కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం
టిడిపి కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి ఫైర్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున నెల్లూరు సెంట్రల్ జైలుకి, విచ్చేసి పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి విచ్చేసిన, జగన్మోహన్ రెడ్డి ,25, లక్షలు ఖర్చుపెట్టి నెల్లూరుకి విచ్చేయడం జరిగింది, నెల్లూరుకి వచ్చింది ఆయన, ఎమ్మెల్యే రామకృష్ణ చూసేదానికి విచ్చేసి రేపు నాకు ఇదే గతి పడుతుందా ఈ జైలు ఎలా ఉంటది అని చూసేదానికి వచ్చాడని కొట్టం రెడ్డి శ్రీనివాసరెడ్డి కొన్ని ఆడారు, జగన్మోహన్ రెడ్డి గతంలో నువ్వు చేసిన పాపాలే ఈరోజు ప్రజలు ఇంతటి ఘన విజయానికి ఇచ్చారని అందుకు నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అందుకు నీ పేరు ఈరోజు నుంచి, జగన్మోహన్ రెడ్డి కాదు, లావెన్ రెడ్డి అని పేరు మార్చారు కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంటే 11 సీట్లకే పరిమితం ఇంకా నీ పార్టీ భూస్థాపం చెందిందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో, మామిడాల మధు, సత్య నాగేశ్వరరావు, బాలాజీ, తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు
Post a Comment