అమ్మణ్ణి సేవలో పేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ దంపతులు

 అమ్మణ్ణి సేవలో పేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ దంపతులు






రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగుబంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దక్షిణం ముఖ కాళీ

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం సూళ్లూరుపేట శాసన సభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ దంపతులు, కుటుంబ సభ్యుల సమేతముగాదర్శించుకొన్నారు. వారిని ఆలయ సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి, డబ్బుగుంట వెంకటేశ్వర్లు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదపండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి  అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు.  ఈ కార్యక్రమములో తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, చిట్టెటి పెరుమాళ్లు, పచ్చవ మాధవ నాయుడు,  ఏజీ కిశోర్, మేడా సాయి, టైలర్ దంతాల రవి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.













Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget