నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ
2014లో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తాం...ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం
చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, నెక్లెస్ రోడ్డులో వీధిలైట్లు మరమ్మత్తులు, విగ్రహాల పెయింటింగ్, దెబ్బతిన్న గ్రానైట్ మొదలైన మరమ్మతు పనులను తొలుత చేపడుతాం
ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువులో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తాం
Post a Comment