ఇరు రాష్ట్రాల మంచి కోసం ఇద్ధరు ముఖ్యమంత్రి సమావేశం

 * ఇరు రాష్ట్రాల మంచి కోసం ఇద్ధరు ముఖ్యమంత్రి సమావేశం అయితే 

వారి గురించి హేళనగా మాట్లాడుతున్న కాకని 

గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 




*వ్యవసాయ శాఖ ని మూసివేసిన వ్యక్తి కాకాని గోవర్దన్ రెడ్డి..సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పై 30 కేసుల్లో ఉన్నాయి.సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* నాకు 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయని

* తప్పుడు ప్రచారం చేసి వ్యక్తి వి నువ్వు..సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు.సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* రామోజీరావు ను జైల్లో పెట్టాలని ఇబ్బంది పెట్టారు...సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* వైకాపా ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా  రాజ్యమేలింది...సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఇద్దరు ముఖ్యంత్రులు సమావేశం అయ్యారు.సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

* వైకాపా ప్రభుత్వ హయంలో నాసిరకం మధ్యం  తాగి చాలామంది పేదలు చనిపోయారు.సర్వేపల్లి  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి










Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget