ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చిల్లరగాళ్ల మాటవిని మీ రాజకీయపబ్బం గడుపుకోవడం ఆపండి

 ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చిల్లరగాళ్ల మాటవిని మీ రాజకీయపబ్బం గడుపుకోవడం ఆపండి. 


 మా పై నిందలు వేయడం ఆపండి. మా సహనాన్ని పరీక్షించవద్దు. 


 రాజకీయ లబ్దికోసం చిల్లరచేష్టలు చేయకండి.  29వ డివిజన్ టీడీపీ నేతలు. 


 కక్షపూరిత రాజకీయాలు వద్దు. శాంతియుతంగా రాజకీయాలు చేద్దామని గెలిచిన మొదటి రోజే చెప్పిన నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


 అధికారం ఉందని గత 16 నెలలుగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అన్ని, ఇన్ని కాదు. 29వ డివిజన్ గాంధీనగర్ పార్క్ దగ్గర ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని కొన్ని నెలలుగా ఆ యజమానికి అద్దె మరియు కరెంటు బిల్లు చెల్లించకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పి, విర్రవీగింది ఈ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు. 


 ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్దికోసం చిల్లరగాళ్ల మాటలు విని మీ రాజకీయపబ్బం గడుపుకోవడం ఆపండి. 


 అధికారం ఉందని గత 16 నెలలుగా అధికారమదంతో విర్రవీగింది మీ వెనుక తిరిగే అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు. 


 ఇదే 29వ డివిజన్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చీదరించుకొని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ డివిజన్ ప్రజలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి 1000 మెజారిటీ ఇచ్చారు.





Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget