శ్రీహరికోట సముద్ర తీరంలో నిర్మించిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మార్చి 21:-
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో అడుగు ముందేసింది ప్రైవేట్ వారికి లంచ్ ప్యాడ్లు నిర్మించుకునే వారి రాకెట్లను ప్రయోగించడానికి దారులు తెరిచింది ఇందులో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ లంచ్ ప్యాడ్ మరికొన్ని గంటలలో అందుబాటులోకి రానున్నది అగ్నికుల్ కాస్కోస్ ప్రైవేట్ స్టార్టప్ వారు తమ రూపొందించిన అగ్నికుల్ రాకెట్ను ప్రయోగిస్తున్నారు షార్ సముద్ర తీరంలో ఇస్రో ఈ ప్రైవేట్ వారికి రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించింది అక్కడ చిన్న రాకెట్ ప్రయోగానికి అనుకూలంగా అగ్నికుల్ కాస్కోస్ వారు ప్రయోగానికి అనుకూలంగా వేదికను నిర్మించుకున్నారు కొన్ని నెలలు విరామం తర్వాత ప్రస్తుతం రాకెట్ ప్రయోగం వేదిక నుంచి అగ్ని బాస్ ను అంతరిక్ష లకి తక్కువ ఎత్తులో ఉన్న కక్షకు ప్రవేశపెడుతున్నారు ఇస్రో మొదటి ప్రైవేట్ లంచ్ ప్యాడ్ కావడంతో ఈ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు అగ్నికుల వారి మూడు కీలకమైన భాగాల లక్ష్యంగా చేసుకుంది ఇది మూడు దిశల రాకెట్ మొదటి దశ ఏడూ అగ్నెట్ ఇంజనులతో పనిచేస్తుంది ఈ మొదటి దశ పని తీరును ధ్రువీకరించడం భవిష్యత్తు మిషన్ లో వాహనానికి సంబంధించిన శక్తిని నిర్ధారించడానికి పరీక్ష వేదికగా మారనుంది సార్టెడ్ గా పిలవబడే సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డిమార్ట్ మిషన్ ఇస్రో సహాయంతో అభివృద్ధి చేయబడింది ఈ ప్రైవేట్ ఏరోస్పేస్ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న ఇస్రో చైర్మన్ సోమనాధన్ ఈ ప్రయోగానికి పూర్తి మద్దతు తెలిపారు ఇంతకుముందు స్టేరూర్ వారు తమ విక్రమ్ వన్ రాకెట్ ను పరీక్షించిన తర్వాత రెండవ ప్రైవేట్ కంపెనీగా అగ్నికుల్ కాస్కోస్ అవతరించింది భారత ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి మొదటి ప్రయోగాన్ని జరుపుకోవడం అగ్నికుల్ ప్రత్యేకత దేశానికి సంబంధించిన మొట్టమొదటి సెమి క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ ప్రయోగాన్ని ప్రదర్శించడం ఇందులో రెండో ప్రత్యేకత స్వదేశీయంగా రూపొందించిన మొదటి సింగిల్ పీస్ త్రీడి ప్రింటెడ్ ఇంజన్ ఉపయోగించడం ఈ ప్రయోగంలో మూడవ ప్రాధాన్యత ఉంది సముద్రం మట్టం వద్ద 25 కే ఎన్ ధ్రస్ట్ ని అందజేస్తే ఏడు ఆగ్నేట్ ఇంజిన్ క్లస్టర్ ఆర్కేట్ ను అనుముతిస్తాయని అగ్నికల్ కాస్కో వారు పేర్కొన్నారు లాంచ్ వెహికల్ చిన్న ఉపగ్రహాలలోనూ ఎర్త్ ఆర్బిటాల్ లోకి ప్రవేశపెట్టడానికి అనువైనదిగా భావిస్తున్నారు ప్రైవేట్ పెట్టుబడుల కోసం భారతదేశ తన అంతరిక్ష రంగాన్ని తెరిచినందున మల్టీ మిలియన్ డాలర్ల మార్కెట్ కు తెలిసినట్లు అయింది.
Post a Comment