29 వార్డులో జన ప్రభంజనం....
ప్రతి గడపలో ఎమ్మెల్యే ఆహ్వానం...
ఉవ్వెత్తున అభిమానంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని 29వ వార్డు ఇంచార్జ్ పెనుమల్లి అశోక్ ఆధ్వర్యం లో గడప గడప కార్యక్రమం ఘనంగా జరిగింది. వార్డులోని ప్రజలు, భారీ జన సందోహంలతో, డప్పు వాయిద్యాలతో కార్యక్రమంజరిగింది. ప్రతి గడపలో ఎమ్మెల్యే రామిరెడ్డికి హారతులు ఇచ్చి, శాలవాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి ఇంటికి పథకాలన్నీ అందుతున్నాయని ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. యువకుడైన అశోక్ సమస్యను పరిష్కరించడంలో ముందు ఉంఉంటారని వార్డు ప్రజలు చెప్పడం ఎమ్మెల్యే ఆయనను అభినందించారు. పట్టణం లోని నాయకులంతా మొత్తం 29 వ వార్డులోనే జన సమీకరణ చూసి ప్రజలలో ఒక నాయకుడికి అభిమానం ఉందా అని అనుకున్నారు. మొత్తం మీద 29వ వార్డు గడప గడప కార్యక్రమం బాగా జరగడంతో ఇంచార్జ్ అశోక్ ఆనంద వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఈగ కిరణ్, అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, కనుమల్లపూడి వెంకట్ నారాయణ రాజశేఖర్, వింత ప్రభాకర్ రెడ్డి, ఓ ఎన్ జి సి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment