నెల్లూరుపల్లిలో 104 వైద్య శిబిరం
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దరి చేరేవిదoగా అందుబాటులోనేఆరోగ్యసేవలుఅందించేనిమిత్తం104వాహనంద్వారావైద్యశిబిరాలునిర్వహిస్తున్నారుఈ క్రమంలోని మంగళవారం దొరవారిసత్రం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది నెల్లూరు పల్లెలో 104 వాహనం ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసి వారికి అవసరమైన వైద్య పరీక్షలు అందించి అవసరమైన ఔషధాలు అందించారు. అనంతరం నెల్లూరు పల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం, కలకుంట, నెలబల్లివీఆర్వో కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను వైద్యాధికారి పలని రాజ్ పర్యవేక్షించే వారికి అందిస్తున్న భోజన సదుపాయాలనుపరిశీలించారు అనంతరం అంగన్వాడి టీచర్లకు ఆయమ్మకు పిల్లల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి భోజనాలు ఉండే సమయంలో వడ్డించే సమయంలో పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సంపూర్ణమ్మ సూపర్వైజర్ గోపి కిరణ్, ఎం ఎల్ హెచ్ పి తస్లీమ్, హెల్త్ అసిస్టెంట్ విజయ కుమార్, ఆశా కార్యకర్తలు సుభాషిని, సుదర్శనమ్మ, శ్యామల డిఇఓ శివ కుమార్లు లు పాల్గొన్నారు.
Post a Comment