శరవేగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు రూ.280 కోట్ల (పెరిగిన అంచనా విలువ) రూపాయలతో నిర్మిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటగా రైల్వే స్టేషన్ కి దక్షిణ బాగాన ప్రారంభమైన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మొదటి ఫ్లాట్ ఫార్మ్ లో కూడా పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల పురోగతిని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు
Post a Comment