తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్.


 

తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్.

రవి కిరణాలు తిరుపతి:-

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ మేరిగి మురళిధర్ శాంతి భద్రతలపై చర్చించారు, తిరుపతి జిల్లా ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఇదేవిధంగా ముందుకు వెళ్లాలని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని మేరిగ మురళిధర్ సూచించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి  ఎమ్మెల్సి గా ఎన్నికైన  మురళీధర్ కు అభినందనలు తెలియజేశారు.. అనంతరం మేరీగ మురళీధర్ తిరుమల వేంకటేశ్వర స్వామి  దర్శనానికి బయలు దేరారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget