ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి తాసిల్దార్, ఎంపీడీవో


 

ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి  తాసిల్దార్, ఎంపీడీవో

 రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం  న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అంటూ తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య అన్నారు మంగళవారం వేణుంబాక సచివాలయం పరిధిలోని వేణుంబాక వెదురుపట్టు గ్రామ పంచాయితీల పరిధిలోని అన్ని కుటుంబాలలో అర్హలైన అందరు లబ్దిదారులకు ప్రభుత్వ బీమా పధకాలైన వైయస్ఆర్ బీమా, ఇ-శ్రమ, ఆయుష్మాన్ కార్డులు, పి యమ్ జెజెబివై, పి యమ్ యస్ బి వై మొదలగు పధకాలలో చేర్పించడం జరిగింది ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఈ పధకాలలో లబ్దిదారులను చేర్పించడం జరిగునప్పటికీ, ఇపుడు మిగిలిపోయిన కుటుంబాల వారిని గుర్తించి పధకాల లబ్ది 100% కుటుంబాలకు వర్తించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ బీమా పధకాలను సద్వినియోగం చేసుకోవలసినదిగా లబ్దిదారులను కోరడమైనది.ఈ కార్యక్రమం లో అందరు పంచాయితీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు వ్యవసాయ సహాయకులు, పశువైద్య సహాయకయలు మరియు విఒఎ లు అందరు సచివాలయ వాలంటీర్లు వెదురుపట్టు సర్పంచి మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget