రాపూరు మండలంలోని ఎర్రచందనం పట్టివేత రాపూర్ మండలంలో తెగ చర్ల గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న తాటి చెట్టు వాగు వద్ద నిలువుంచి పెంచలకోన రాపూరు మార్గం మధ్యలో అటవీశాఖ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న గా ఎర్రచందనం కారులో ఉన్న ఎర్రచందనం పట్టు కొన్నారు10 దందులు వీటి విలువ సుమారు 5 లక్షల అని అటవీశాఖ సిబ్బంది తెలిపారు
Post a Comment