అదుపుతప్పి తెలుగు గంగకాలంలో పడి ఆటో ట్రాక్ మహిళా మృతి . నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన భార్య భర్తలు మస్తాన్ మేరమ్మ డక్కిలి మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో స్తంభాల ఈశ్వరయ్య స్వామి గుడికి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ప్రయాణంలో రాపూరు జోరేపల్లి మార్గం మధ్యలో సుమారు 9 గంటల సమయంలో టాటా ట్రాక్ అదుపుతప్పి కాలువలో దూసుకొని వెళ్ళింది భర్త ఒడ్డుకు చేరగా విషయం తెలుసుకున్న సీఐ కోటేశ్వరరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు ఫైర్ సిబ్బంది సహకారంతో టాటా ట్రక్కులు బయటకి తీయడం జరిగింది ఆ టాటా ట్రక్కులో చిక్కున్న మహిళ మృతి చెందిందని పోలీసు సిబ్బంది తెలిపారు
Post a Comment