కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :- మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పాల వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలన్నారు ఫైనాన్షి కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాల ఇవ్వాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేసిన గృహ నిర్మాణం ద్వారా ఇల్లు నిర్మించాలని పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని మొదలగు వాటి గురించి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రత్నయ్య గుండయ్య రవి గురవయ్య వెంకటయ్య మనీ తదితరులు పాల్గొన్నారు
Post a Comment