చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం.

 




 చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 07, (రవి కిరణాలు):-

  కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు,తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈ చండీయాగం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి  పర్యవేక్షణలో నిర్వహించారు. ఉభయకర్తలుగా చెన్నైకి చెందిన  పెళ్ళూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రసన్నశ్రీ  దంపతులు  వ్యవహరించారు.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల  చంద్ర శేఖర్ రెడ్డి  పాల్గొన్నారు.



 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget