సంపూర్ణ మహిళా సాధికారతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ...

 


 పాలేరు ఆంబోతు మీ పార్టీ పరిభాష లో అడుగుతున్నాను నీ అమ్మ మొగుడు చెప్పాడా మా పార్టీ అమ్ముతున్నారని...?

సంపూర్ణ మహిళా సాధికారతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ...

అంటూ..

       మహిళా దినోత్సవ సంబర్బంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయం లో పార్టీకి సేవ చేస్తున్న వీర మహిళలను సత్కరిస్తూ  సమావేశం నిర్వహించారు....
      ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ,శక్తి స్వరూపిణి స్త్రీ, జీవితంలో సగభాగం స్త్రీ.తల్లిగా,తోబుట్టుగా,భార్య గా,బిడ్డగా భిన్న రూపాలలో వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనిది. మహిళా సంపూర్ణ సాధికారతో సాధించటానికి వారు  స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది.జనసేన పార్టీ దీనిని సాధించేందుకు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతుంటారు,ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచి వాటిని సాధించే దిశగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో ప్రయాణిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీకి సేవలు అందిస్తున్న ప్రతి వీర మహిళలకు పేరుపేరునా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రతి మహిళా జనసేన పార్టీకి పూర్తిగా మద్దతుని తెలియపరుస్తున్నారు.గృహిణులు  తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపుతున్నారు.వారి సమస్యలను తీర్చేందుకు త్వరలో ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఏర్పడనుంది.ఇందాక  పాలేరు ఆంబోతు మాట్లాడుతూ అమ్ముడు పోయే పార్టీ మాది అని చెప్పారు మీ పార్టీ పరిభాష లో అడుగుతున్నాను. నీ అమ్మ మొగుడు చెప్పాడా మా పార్టీ అమ్ముతున్నారని.

 గంట అరగంట పడుకునే నీకేం తెలుసా పార్టీ ఆశయాలు గురించి...

సరసాలు సంబరాల్లో మునిగిపోయిన నువ్వు పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి చేస్తావో నీకే తెలీదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బహిరంగ మీటింగు ల్లో  పడుకుంటే అని పచ్చి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా..? కాపులు బుర్ర తక్కువ ఎదవల మేము కాదురా పాలేరు పుట్టుక పుట్టిన నువ్వు బుర్ర లేని ఎదవ్వి. వైసిపి పార్టీ పుట్టిందే ప్రజలను దోచుకు తినేందుకు కులాలుగా మతాలుగా విభజించి అధికార దాహంతో రగిలిపోతున్న మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.వైసీపీ నాయకులు ఈ మధ్య రాజకీయాలు మానేసి సోదులు చెప్తున్నారు జరిగేది చెప్తాం జరగబోయేది చెప్తాం అంటూ.. చిలక జోస్యం చెప్తున్నారు  175 కి 175 గెలుస్తామని... మరికొందరు నాయకులు కనీసం మ్యాజిక్ ఫిగర్ అయిన పోటీ చేస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు... వారందరికీ ఒకటే సమాధానం చెబుతున్నా సార్వత్రిక ఎన్నికల్లో మీ స్థానాల్లో  పవన్ కళ్యాణ్ గారు మీకు చుక్కలు చూపించబోతున్నారు. పార్టీ మంచి ఊపులో ఉండగా అంతంత మాత్రం ఓట్లతో గెలిచిన మీకే అంత అహంకారం ఉంటే ప్రణాళికా బద్ధకంగా ఎదుగుతున్న మా పార్టీ మా పార్టీ అధ్యక్షు వారికి ఎన్ని వ్యూహలు ఉన్నాయో ఆలోచించుకోండి.అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు త్వరలో జన రంజక పాలన చేపట్టనున్నారని తెలిపారు.        
       ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు పార్టీ వీర మహిళలు సుభాషిణి,కృష్ణవేణి, ఉమాదేవి,నిర్మల,యస్ధాని,మనీషా,లక్ష్మి,రిహానా,హుస్నా,మరియు  జనసేన  నాయకులు ప్రశాంత్ గౌడ్,మౌనిష్,చిన్న రాజ,హేమచంద్ర యాదవ్,తదితరులు పాల్గొన్నారు.


 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget