ఎలాంటి ఆధారం లేని కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ భరోసా




ఎలాంటి ఆధారం లేని కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ భరోసా 

తూపిలి పాలెం గ్రామం వాకాడు మండలానికి చెందినటువంటి తిరుమంచి రాజేశ్వరి కి  కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు . తన కుటుంబంలోని పిల్లలకు కూడా బాగాలేదు.ఎలాంటి ఆధారం లేకుండా బాధపడుతున్నటువంటి ఈ కుటుంబానికి అమ్మ ఫౌండేషన్  స్వప్న గారు తన మిత్ర బృందంతోో ప్రతి నెల ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది.అదేవిధంగా 30-03-2023 వా తేదీన కోట గ్రామానికి చెందినటువంటి

 గోసంగి సునీత  గారు తన భర్త  గోసంగి శ్రీనివాసులు  సంవత్సరికానికి జ్ఞాపకార్ధంగా తిరుమంచి రాజేశ్వరి కుటుంబానికి  బియ్యం బస్తా, నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు అందజేయడం జరిగింది. ఎలాంటి ఆధారం లేని ఈ కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ ఎప్పుడు మీ వెంటే ఉంటుందని ఆ కుటుంబానికి ఎర్రబోతు స్వప్న గారు భరోసా ఇచ్చారు. స్వప్న గారు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ లో  నా వెన్నంటు ఉన్నటువంటి నా మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏

✍🏼 రవి కిరణాలు TV ✍🏼 మునిరాజ్ 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget