వాహనాల తనిఖీలు...
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ సాధారణ తనిఖీలలో భాగంగా. ద్విచక్ర వాహనాల తనిఖీలను చేపట్టారు.అనుమానాస్పదంగా ఉండే వాహనాలను ఆపి. పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిగ్గా లేని వాహనాలకు జరిమానా విధించారు.అలాగే. ద్విచక్ర వాహనాలను నడుపుతున్న 18సం లలోపు మైనర్లకు
అవగాహన కల్పించారు.
Post a Comment