గుంటూరు రైల్వేస్టేషన్లో చక్రాలపై రెస్టారెంట్


గుంటూరు రైల్వేస్టేషన్లో చక్రాలపై రెస్టారెంట్
సౌత్ సెంట్రల్ లో మొదటిసారిగా రైల్ కోచ్ రెస్టారెంట్ ను గుంటూరు DRM R.మోహనరాజు గుంటూరులో సోమవారం ప్రారంభించారు.ఈ రెస్టారెంట్ 24/7 ప్రయాణీకులకు పరిశుభ్రమైన,నాణ్యమైన ఆహారాన్ని అందించడమే గాక రైల్వేకు ఆదాయం కూడా వస్తుంది అని DRM తెలిపారు

ఇంటీరియర్లతో కూడిన పరిశుభ్ర వాతావరణం రైలు ప్రయాణీకులకు చిరస్మరణీయమైన అనుభూతిని
ఇస్తుందని DRM అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ V.ఆంజనేయులు, B.Ch.ప్రసాదరావు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget